El Shama దేవా చెవియొగ్గుము దృష్టించుము నిన్నే వెదకుచున్నాను
ఎల్ షమాదేవా చెవియొగ్గుము - దృష్టించుము - నిన్నే వెదకుచున్నానుదేవా సెలవియ్యము - బదులియుము - నిన్నే వేడుచున్నాను ప్రతి ఉదయం - నిన్ను నమ్మిప్రతి రాత్రి - నిన్ను వేడిప్రతి ఘడియ - నిన్ను కోరిNAHAL ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకంఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం (2)ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ1.ఎండిన భూమి వలె క్షీణించుచున్నానునీ తట్టు నా కరములు నే చాపుచున్నాను ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభుపోగొట్టుకున్నవి మరలా దయ చేయుముఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుమునీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ2.విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా (2)యెహోవా నా దేవా నీవే నాకున్నది బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2)ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడనీ శక్తియే - విడిపించునునీ హస్తమే - లేవనెత్తును నీ మాటయే - నా బలమునీ మార్గము - పరిశుద్ధము (2)ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ
deva chevy yoggumu - drushtinchumu ninne vedakuchunnanu.deva selaviyumu, badduliyyumu - ninne veduchunnanu.prathi udayam - ninnu nammiprathi raathri - ninnu vediprathi ghadiya - ninnu kori nahalaashatho vechiyunna - neeve naa nammakam.orputho kaachiyunna - neevega naa dhairyam.el shama - naa prardhana vinuvaada.1. endina bhoomivale - ksheeninchunnanu.nee thattu naa karamul - ne chaapuchunnanu.endina bhoomivale - veychiveychiyunnanu.nee thattu naa karamul - nennu chapuchunnanu.aathma varsham naapaina - kuripinchumo probho.pogottukunnavi marala dayacheyumo.aathma varsham kuripinchi nannu brathikinchumo.nee chittamu neraverchi - samakoorchumo prabho.el shama - naa prardhana vinuvaada.2. vidichpettaku prabho - prayatnistunnanu.adugadugu naa thodai - odduku namu cherchava.yehova na deva - neeve naakummadi.badhalo oushadam - nee preme kada.el shama.nee shaktiye vidipinchunu.nee hasthame - levanethunu.nee maataye - naa balamu.nee margamu - parishudhamu.el shama.