Taralanni murisina vela తారాలన్నీ మురిసిన వేళ వెలిసేను వింత సితార
తారాలన్నీ మురిసిన వేళ - వెలిసేను వింత సితార - 2యేసుని జననము సూచించేను - జ్ఞానులనే ఆకర్షించేను - 2హల్లెలూయ ఆరాధన - యేసాయ్యకే ఆరాధన - 2 ||తారాలన్నీ||చ1 తూర్పు దేశపు జ్ఞానులు - బంగారు సాంబ్రాణి భోలాము -2కనుకలియ్య వచ్చిరి - ఆరాధించి వెళ్ళిరి -2హల్లెలూయ ఆరాధన - యేసాయ్యకే ఆరాధన - 2 ||తారాలన్నీ||చ2దేవుని కొరకు అనేకులన్ - త్రిప్పెడి వారే తారలు -2నీతి మార్గమును సూచించు - జ్యోతుల వోలె జీవించు -2హల్లెలూయ ఆరాధన - యేసాయ్యకే ఆరాధన - 2 ||తారాలన్నీ||