• waytochurch.com logo
Song # 28671

Noothana samvathsram neevichu నూతన సంవత్సరం నీవిచ్చు బహుమానమే నయ్యా


నూతన సంవత్సరం నీవిచ్చు బహుమానమే -నయ్యా
గడిచిన కాలమంతయు నీ కృపా దినములే యేసయ్య
నూతన గీతం నేను పాడనా
గత కాలపు మేలు లన్నిటికై
నూతన పరచుము నీ కార్యములు దినములెల్లనూ

నూతన గీతం నేను పాడనా
గత కాలపు మేలు లన్నిటికై
నూతన పరచుము నీ కార్యము దినములెల్లనూ

గత కాలం కాచితివి గతించిన దినములెల్ల
రానున్న దినము లెళ్లను చూపుము నీ కృప వాత్సల్యములు
జరిగించుచూ వచ్చితివి నీ కార్యములు సమస్తము సమకూడి మా మంచికై

నూతన గీతం నేను పాడనా
గత కాలపు మేలు లన్నిటికై
నూతన పరచుము నీ కార్యములు దినములెల్లనూ

తరములు గడిచిన తరగని కృప నీదేనయ్య
తరముల నుండి పోషించుచూ వచ్చితివయ్యా
తల మునకలైన జీవిత నావలో నెమ్మది నీయుమయ్య
నూతన పరుచుము నీ కార్యములు దినమెల్ల

నూతన గీతం నేను పాడనా
గత కాలపు మేలు లన్నినూతన సంవత్సరం నీవిచ్చు బహుమానమే -నయ్యా
గడిచిన కాలమంతయు నీ కృపా దినములే యేసయ్య
నూతన గీతం నేను పాడనా
గత కాలపు మేలు లన్నిటికై
నూతన పరచుము నీ కార్యములు దినములెల్లనూ

నూతన గీతం నేను పాడనా
గత కాలపు మేలు లన్నిటికై
నూతన పరచుము నీ కార్యము దినములెల్లనూ

గత కాలం కాచితివి గతించిన దినములెల్ల
రానున్న దినము లెళ్లను చూపుము నీ కృప వాత్సల్యములు
జరిగించుచూ వచ్చితివి నీ కార్యములు సమస్తము సమకూడి మా మంచికై

నూతన గీతం నేను పాడనా
గత కాలపు మేలు లన్నిటికై
నూతన పరచుము నీ కార్యములు దినములెల్లనూ

తరములు గడిచిన తరగని కృప నీదేనయ్య
తరముల నుండి పోషించుచూ వచ్చితివయ్యా
తల మునకలైన జీవిత నావలో నెమ్మది నీయుమయ్య
నూతన పరుచుము నీ కార్యములు దినమెల్ల

నూతన గీతం నేను పాడనా
గత కాలపు మేలు లన్నిటికై
నూతన పరచుము నీ కార్యము దినములెల్లనూ
నూతన సంవత్సరం నీవిచ్చు బహుమానమే -నయ్యా
గడిచిన కాలమంతయు నీ కృపా దినములే యేసయ్య


నూతన పరచుము నీ కార్యము దినములెల్లనూ
నూతన సంవత్సరం నీవిచ్చు బహుమానమే -నయ్యా
గడిచిన కాలమంతయు నీ కృపా దినములే యేసయ్య


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com