Raaje Ila Janminche రాజే ఇల జన్మించే మనకోసం
రాజే ఇల జన్మించే మనకోసం పల్లవి:-°°°°°°°°°°సర్వము శాసించే దీరుడే దిగి వచ్చేపశులపాకయే సింహాసనం ఆయనే //2//చీకటి లోకంలో వెలుగుగా చేయుటకుశత్రువునే తరిమే సైన్యముగా మార్చుటకు //2//రాజే ఇల జన్మించే మనకోసంభయమే ఇక మనకు లేదుగా //2//చరణం 1:-°°°°°°°°°°°°పాపానికి బలమే లేనే లేదుగాబలవంతుడు మనకై జన్మించేగా //2//పుణ్యపాదమే ధరణి లో వెలిసేగామోక్షానికి మార్గమే చూపించగా //2// //రాజే ఇల//చరణం 2:-°°°°°°°°°°°°మరణపు ముల్లె విరిచివేయ్యగాతన మహిమతోనే నింపేయ్యగా //2//సాక్ష్యాత్తు దైవమే మనిషిగా వచ్చేనేమనిషినే దైవముగా మార్చుకొనుటకు //2// //రాజే ఇల//