Prathi Vatsaramu Dhevuni ప్రతి వత్సరము దేవుని
ప్రతి వత్సరము దేవునిధయ కిరీటము (2)పొడిగెంచిన ఆయుష్కాలముప్రభువిచ్చిన ధనముగత సంవత్సరము గతించినయర్ధను ధాటిన చంధంబున '2'యేతెంచితిని కొత్త వత్సరమునుమునుపెన్నడు వెళ్లని మార్గంబుకుదైవకృపా భాహుల్యముతోతన నూతన వాత్సల్యముతో 'ప్రతి'సుఖ దుఃఖముల మిళితం నీకు ముందున్న ఈవత్సరం '2'యేతైనాను లోతైనానుసోధనలు యెదురైనను భయమేల ప్రభుయిచ్చు గానవిజయముచెపట్టుప్రభు యేసు వాగ్ధానము 'ప్రతి'