nenu ninnu aseervadhinchedhanu నేను నిన్ను ఆశీర్వదించెదను
నేను నిన్ను ఆశీర్వదించెదను నీ దరికి నేను వచ్చేదను నిన్ను ఆశీర్వదించెదను నీకు తోడై ఎల్లప్పుడుండేదను మార్గమందు నడిపేదను - 2 కలవరపడకు నా కుమారుడా కలవరపడకు నా కుమార్తె - 2 1. పాపము శాపము తొలగించి పరలోక ఆనందం ఇచ్చేదను వ్యాధులు రోగాలు తొలగించి ఆరోగ్యమును దయచేసేదను -2 నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించిదిన్ నీకు తోడై ఉండుటకై నే సజీవముగా లేచెన్ -2 ( కలవరపడకు నా కుమారుడా ) 2. అప్పు బాధ కష్టాలు తొలగించి కార్యాలు సిద్ధింప చేసేదను పరిపూర్ణము కలిగించెదను రాకడలో తీసికెల్లెదను -2 నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించిదిన్ నీకు తోడై ఉండుటకై నే సజీవముగా లేచెన్ -2 ( కలవరపడకు నా కుమారుడా )