• waytochurch.com logo
  • Song - 2868 : ae dhaeshasthulamaina ae jaath-ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేస Lyrics

  • Quick search
  • ae dhaeshasthulamaina ae jaath-ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేస Lyrics in TELUGU


    Chords: ragam: యదుకులకాంభోజి-yadhukulakaaMbhoaji

    ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము ||ఏ||

    1. పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము ||ఏ||

    2. బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల ప్రయాసపడుదము ||ఏ||

    Language:TELUGU | Author:సి.విజయ చార్లెస్ | Album:Andhra Kristava Keerthanalu | Category :క్రీస్తునందు బాలలు ఒక్కటే | 1076 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6488402
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com