Yesayye Naa Praanam యేసయ్యే నా ప్రాణం
యేసయ్యే నా ప్రాణంపల్లవి :- యేసయ్య నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా - 2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధననా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో నను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా - 2ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే -2 సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -22 : జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని - జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా - 2ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని -2|| యేసయ్య ||ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా - 2 ॥ యేసయ్య|3 : మధురముకాదా నీనామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2 స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా - 2స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధనఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య ||యేసయ్య ||