Nannu Viduvaka పల్లవి నను విడువక నాతో వస్తున్నా
నను విడువకపల్లవి: నను విడువక - నాతో వస్తున్నా నను మరువక - నను దీవిస్తానన్నాఅ.ప: యేసయ్య నాతో ఉండగా - ఈ వత్సరమే ఓ .. పండగ హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయాచరణం: ప్రతి పనిలో తోడుండి - ప్రతిఫలమే ఇస్తాడన్నా ప్రతి దినము ప్రతి క్షణము - ప్రాణంగా పోషిస్తాడన్నా నీడైనా వీడినను - నావెంటే వుంటాడన్నా చేతుల్లో చెక్కుకుని - నిత్యము నను గమనించే ॥యేసయ్య ...IIచరణం: అడ్డులనే తొలగించి - అద్దరికే చేరుస్తాడన్నా ఆదరణే కరువైన - ఆప్యాయత కురుపిస్తాడన్నా కడవరకు తన కృపతో - నను కాచి కాపాడునన్నా శత్రువులే లేచినను - నా పక్షముగా పోరాడే ॥యేసయ్య ...II