chinnabiddala vinnapamula nennచిన్నబిడ్డల విన్నపముల నెన్నడైన
చిన్నబిడ్డల విన్నపముల నెన్నడైన త్రోయక పన్నుగ విను కన్న తండ్రిని
సన్నుతింప జేరరే ||చిన్న||
1. భూమి మీద మానవునిగా స్వామి ఉండినప్పుడు ప్రేమతో అనేక
మంది పిల్లల దరి జేర్చెను ||చిన్న||
2. చెంత జేర్చి చిన్న పిల్లల చేతులుంచి వారిపై ఎంతో దయతో నాశీర్వ
దించె యేసు వారిని ||చిన్న||
3. చిన్న పిల్లల పోలికలను ఎన్నోమార్లు బోధలో ఎన్నుకొనుటలో మనయం
దున్న ప్రేమ దెలిపెను ||చిన్న||
4. పాట పాడి ప్రభుని పేర కోటి స్తుతుల నియ్యరే చాటుగను బాహాటముగను
మేటి ప్రభుని వేడరే ||చిన్న||
chinnabiddala vinnapamula nennadaina throayaka pannuga vinu kanna thMdrini
sannuthiMpa jaerarae ||chinna||
1. bhoomi meedha maanavunigaa svaami uMdinappudu praemathoa anaeka
mMdhi pillala dhari jaerchenu ||chinna||
2. cheMtha jaerchi chinna pillala chaethuluMchi vaaripai eMthoa dhayathoa naasheerva
dhiMche yaesu vaarini ||chinna||
3. chinna pillala poalikalanu ennoamaarlu boaDhaloa ennukonutaloa manayM
dhunna praema dhelipenu ||chinna||
4. paata paadi prabhuni paera koati sthuthula niyyarae chaatuganu baahaatamuganu
maeti prabhuni vaedarae ||chinna||