chinna paraloakamanna mana hrudhaym anna చిన్న పరలోకమన్న మన హృదయం అన్న
1. చిన్న పరలోకమన్న మన హృదయం అన్న యేసన్న అందున్న సమయం
||చిన్న||
2. చిన్న పరలోకమన్న మన గృహము అన్న యేసన్న అందున్న దినము
||చిన్న||
3. చిన్న పరలోకమన్న మన స్నేహం అన్న యేసన్న అందున్న నాటన్
||చిన్న||
4. చిన్న పరలోకమన్న మన సంఘం అన్న యేసన్న అందున్న కాలం
||చిన్న||