• waytochurch.com logo
Song # 28737

Evaru Nannu Cheyi Vidichina Christking s ఎవరు నన్ను చేయి విడచినా



ఎవరు నన్ను చేయి విడచినా
యేసు చేయి విడువడు

చేయి విడువడు- చేయి విడువడు
చేయి విడువడు

తల్లి ఆయనే- తండ్రి ఆయనే
లాలించును- పాలించును

వేదన శ్రమలు -ఉన్నప్పుడెల్ల
వెడుకుందు నే -కాపాడునే

రక్తం తోడా -కడిగి వేశాడే
రక్షణ సంతోషం -నాకు ఇచ్చాడే

ఆత్మ చేత -అభిషేకించి
వాక్యముచే -నడుపుచున్నడె


yevaru nannu cheyi vidachina
yesu cheyi viduvadu

cheyi viduvadu-cheyi viduvadu
cheyi viduvadu

thalli aayane-thandri aayane
laalinchunu - paalinchunu

vedhana sremalu-vunnappudella
vedukundhune-kaapaadune

rakthamu thoda-kadigi vesaade
rakshana santhosham- naaku icchade

aathma chetha -abhishekinchi
vaakyamuche -nadupuchunnade


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com