• waytochurch.com logo
Song # 2874

చిన్నవారి ప్రియ యేసు రక్షకా మ

chinnavaari priya yaesu rakshkaam



1. చిన్నవారి ప్రియ యేసు రక్షకా
మాదు విన్నపంబు నాలకింపుమా


2. మా ప్రవర్తనందు జక్కపర్చుము
నీతి మార్గమందు నడువజేయుము.


3. ఇంక పెక్కుమంది చిన్న బిడ్డలు
నిన్ను నమ్మునట్లు దయజేయుము


4. నిన్ను వెంబడించి యెల్లకాలము
నీదు సముఖమందు సంతసింతుము.


1. chinnavaari priya yaesu rakShkaa
maadhu vinnapMbu naalakiMpumaa


2. maa pravarthanMdhu jakkaparchumu
neethi maargamMdhu naduvajaeyumu.


3. iMka pekkumMdhi chinna biddalu
ninnu nammunatlu dhayajaeyumu


4. ninnu veMbadiMchi yellakaalamu
needhu samukhamMdhu sMthasiMthumu.


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com