• waytochurch.com logo
Song # 2877

prakaashimchudi yanu naajnynu pప్రకాశించుడి యను నాజ్ఞను ప్



1. "ప్రకాశించుడి" యను నాజ్ఞను
ప్రభువైన యేసు మన కిచ్చెను
ప్రేమ యను దివ్వె వెలిఁగింతుము
నీవు నీ యింటన్ నేను నా
యింటన్


2. "ప్రకాశించుడి" యను నాజ్ఞను
ప్రభువైన యేసు మన కిచ్చెను
దురితాంధకారమున్ హరింతము
నీవు నీ యింటన్ నేను నా
యింటన్


3. "ప్రకాశించుడి" యనునాజ్ఞను
ప్రభువైన యేసు మన కిచ్చెను
భక్తి యను దివ్వె వెలిఁగింతము
నీవు నీ యింటన్ నేను నా
యింటన్.


1. "prakaashiMchudi" yanu naajnYnu
prabhuvaina yaesu mana kichchenu
praema yanu dhivve veliAOgiMthumu
neevu nee yiMtan naenu naa
yiMtan


2. "prakaashiMchudi" yanu naajnYnu
prabhuvaina yaesu mana kichchenu
dhurithaaMDhakaaramun hariMthamu
neevu nee yiMtan naenu naa
yiMtan


3. "prakaashiMchudi" yanunaajnYnu
prabhuvaina yaesu mana kichchenu
bhakthi yanu dhivve veliAOgiMthamu
neevu nee yiMtan naenu naa
yiMtan.


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com