yesu maatho neevundagaa యేసు మాతో నీవుండగా
యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా (2) అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో||సమాధానకారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో||అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో||నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో||