• waytochurch.com logo
Song # 2882

yaesunaadhaa raaraaraa maa jeeయేసునాధా రారారా మా జీవనాధా రార


Chords: ragam: శహన-shahan

యేసునాధా రారారా మా జీవనాధా రారారా||

1. దోసములు బాప నీవు వాసిగ జన్మించినావు ||యేసు||


2. నీచులను బ్రేమించి నీ కరుణఁ జూపినావు ||యేసు||


3. నీతిలేని వారి కెల్ల నిత్యజీవ మిచ్చినావు ||యేసు||


4. పొందరాని కష్టములను బొంది యుంటివి తండ్రి ||యేసు||


5. లోకపాపమును జయించి లోకుల రక్షించితివి ||యేసు||


6. వేడుకతోడ మేము వేఁడుకొందుమో తండ్రి ||యేసు||

yaesunaaDhaa raaraaraa maa jeevanaaDhaa raaraaraa||

1. dhoasamulu baapa neevu vaasiga janmiMchinaavu ||yaesu||


2. neechulanu braemiMchi nee karuNAO joopinaavu ||yaesu||


3. neethilaeni vaari kella nithyajeeva michchinaavu ||yaesu||


4. poMdharaani kaShtamulanu boMdhi yuMtivi thMdri ||yaesu||


5. loakapaapamunu jayiMchi loakula rakShiMchithivi ||yaesu||


6. vaedukathoada maemu vaeAOdukoMdhumoa thMdri ||yaesu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com