dhaeva kaavavae naedu mammulanదేవ కావవే నేడు మమ్ములన్ నీవెరా
దేవ కావవే నేడు మమ్ములన్ నీవెరాత్రి కాచినావు నీకు స్తోత్రము ||దేవ||
1. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కఱుణ
తోడను ||దేవ||
2. నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవ మాకు చూపుమోప్రభో
||దేవ||
3. చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము
దేవ ||దేవ||