dhaevakaavavae raathri mammulaదేవకావవే రాత్రి మమ్ములన్ నీవె
దేవకావవే రాత్రి మమ్ములన్ నీవె నేడు కాచినావు నీకు స్తోత్రము ||దేవ||
1. ఆపదలు మమున్ అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగ
జేయుమీ ||దేవ||
2. పండియుండగా పాము తేలులున్ గండములను తొలగజేసి కాయుమో
ప్రభో ||దేవ||
3. దుష్ట స్వప్నముల్ దొగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో
ప్రభో ||దేవ||
dhaevakaavavae raathri mammulan neeve naedu kaachinaavu neeku sthoathramu ||dhaeva||
1. aapadhalu mamun aMtakuMdanu kaapugaachi mMchi nidhra kaluga
jaeyumee ||dhaeva||
2. pMdiyuMdagaa paamu thaelulun gMdamulanu tholagajaesi kaayumoa
prabhoa ||dhaeva||
3. dhuShta svapnamul dhoga bhayamunu kaShtamulanu tholagajaesi kaayumoa
prabhoa ||dhaeva||