• waytochurch.com logo
Song # 2889

choodumu gethsemanae thoataloaచూడుము గెత్సెమనే తోటలో నా ప్రభ


చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు
పాపి నాకై వి జ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది
పాపి నీకై విజ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది

1. దేహమంతయు నలగి శోకము చెందినవాడై
దేవాది దేవుని ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే||


2. తండ్రి ఈ పాత్ర తొలగున్ నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను||


3. రక్తపు చెమట వలన మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు హృదయము పగులుగ విజ్ఞాపనము చేసెనే||


4. ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే మన యేసు
ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే||


5. ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి ప్రభువు వేదన
సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెను||


6. నన్ను తనవలె మార్చెడి ఈ మహా ప్రేమను తలచి
తలచి హృదయము కరుగగ సదా కీర్తించెదను ||చూడు||

choodumu gethsemanae thoataloa naa prabhuvu
paapi naakai vi jnYaapana chaesedi Dhvani vinabaduchunnadhi
paapi neekai vijnYaapana chaesedi Dhvani vinabaduchunnadhi

1. dhaehamMthayu nalagi shoakamu cheMdhinavaadai
dhaevaadhi dhaevuni aekaika suthudu padu vaedhanalu naa korakae||


2. thMdri ee paathra tholagun nee chiththamaina yedala
etlayinanu nee chiththamu chaeyutaku nannappagiMchithivanenu||


3. rakthapu chemata valana mikkili baaDhanoMdhi
rakShkudaesu hrudhayamu paguluga vijnYaapanamu chaesenae||


4. mummaaru bhoomimeedhapadi mikkili vaedhanachae mana yaesu
prabhuvu thaanae vaedukonenu paapula vimoachana korakae||


5. praemaamrutha vaakkulachae aadhariMchedi prabhuvu vaedhana
samayamuna baaDhaparachedi vaari koraku praarThana chaesenu||


6. nannu thanavale maarchedi ee mahaa praemanu thalachi
thalachi hrudhayamu karugaga sadhaa keerthiMchedhanu ||choodu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com