yesu rakthamulo యేసు రక్తములో నాకు జయమే జయము
యేసు రక్తములో నాకు జయమే జయము ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2)జయం జయం జయం జయం – నా యేసునిలో జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో||పాపాలను క్షమియించి – శాపాలను భరియించి విడుదలను కలిగించే యేసు రక్తము మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి పరలోకానికి చేర్చే యేసు రక్తము (2)అమూల్యమైనది పవిత్రమైనది ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం||శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి ఆదరణను కలిగించే యేసు రక్తము రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2)అమూల్యమైనది పవిత్రమైనది ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం||
Yesu Rakthamulo Naaku Jayame Jayamu Prabhu Yesu Rakthamulo Nithyam Vijayam (2)Jayam Jayam Jayam Jayam – Naa Yesunilo Jayam Jayam Jayam Jayam – Prabhu Yesu Rakthamulo (2) ||Yesu Rakthamulo||Paapaalanu Kshamiyinchi Shaapaalanu Bhariyinchi Vidudalanu Kaliginche Yesu Rakthamu Maranaanni Tholaginchi Narakaanni Thappinchi Paralokaaniki Cherche Yesu Rakthamu (2) Amoolyamainadi Pavithramainadi Prashasthamainadi Nishkalankamainadi (2) ||Jayam Jayam||Shodhanalalo Jayamichchi Bhaadhalo Nemmadinichchi Aadarananu Kaliginche Yesu Rakthamu Rogaalanu Layaparachi Vyaadhulanu Dooram Chesi Swasthatha Naaku Chekoorche Yesu Rakthamu (2) Amoolyamainadi Pavithramainadi Prashasthamainadi Nishkalankamainadi (2) ||Jayam Jayam||