tharatharaalaloa yugayugaalalతరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో
దేవుడు.... దేవుడు యేసే దేవుడు ఆ....ఆ...ఆ...ఆ..
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1. భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||దే||
2. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||దే||
3. తండ్రి కుమార ఆత్మయు ఓకడై యున్నా రూపము ||దే||
tharatharaalaloa, yugayugaalaloa, jagajagaalaloa
dhaevudu.... dhaevudu yaesae dhaevudu aa....aa...aa...aa..
hallelooyaa hallelooyaa hallelooyaa hallelooyaa
1. bhoomini puttiMchakamunupu loakamu punaadhi laenapudu ||dhae||
2. sruShtiki shilpakaarudu jagathiki aadhisMbhoothudu ||dhae||
3. thMdri kumaara aathmayu oakadai yunnaa roopamu ||dhae||