dhayachaeyumu paapakshmaa dhayదయచేయుము పాపక్షమా దయచేయుము పాప
దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమా
యేసుని రక్తము రక్తము వల్లనే||
1. తుడుపుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు ||యేసు||
2. అనుగ్రహించు జయంసదా అనుగ్రహించు జయంసదా ||యేసు||
3. ఇమ్ము నిజసమాధానము ఇమ్ము నిజసమాధానము ||యేసు||
4. పరమపురిని జేరనిమ్ము పరమపురిని జేరనిమ్ము ||యేసు||