aanmdha yaathra idhi aathmeeyaఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర య
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన యెరుషలేము యాత్ర ||
1. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును
వేయినోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ రుణము ||ఆనంద||
2. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండ
మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగ ||ఆనంద||
3. కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను
కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము ||ఆనంద||
4. ఆనందం ఆనందం యేసుని చూచె క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదన్ ||ఆనంద||
aanMdha yaathra idhi aathmeeya yaathra
yaesuthoa noothana yeruShlaemu yaathra ||
1. yaesuni rakthamu paapamula nuMdi vidipiMchunu
vaeyinoaLLathoa sthuthiMchinanu theerchalaemu aa ruNamu ||aanMdha||
2. raathriyu pagalunu paadhamulaku raayi thagalakuMda
manaku paricharya chaeyuta koraku dhaevadhoothalu manakuMdaga ||aanMdha||
3. kruthajnYtha laenivaaru vaelakoladhiga koolinanu
krupaa vaakyamunaku saakShulamai krupa veMbadi krupa poMdhedhamu ||aanMdha||
4. aanMdhM aanMdhM yaesuni chooche kShNM aasannM
aathmaanMdha bharithulamai aagamanaakaaMkShthoa saagedhan ||aanMdha||