yesu sarvonnathudaa యేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా….
యేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా….యేసు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మానవుల రక్షించే మహా దేవుడా ||2|| నశియించినదానిని వెదకి రక్షించినావా ||2|| చితికిన బ్రతుకుల కన్నీరు తుడిచినావా ||2|| వందనమయ్యా నీకు వందనమయ్యా యేసయ్యా.. వందనమయ్యా నీకు వందనమయ్యా ||2||కానాను పురమున కళ్యాణ సమయాన ||2|| నీటిని ద్రాక్షా రసముగ మార్చి విందును పసందుగా మార్చినావు ||2|| ||వందనమయ్యా||నాయీను గ్రామాన విధవరాలి కుమారుని ||2|| పాడెను ప్రేమతో ముట్టి కన్నతల్లి కన్నీరు తుడిచినావు ||2|| ||వందనమయ్యా||గెరాసేను దేశాన సమాధుల స్థలములోన ||2|| సేన దయ్యమును వదిలించి నశియించే ఆత్మను రక్షించినావు ||2|| ||వందనమయ్యా||
Yesu Sarvonnathudaa… Kreesthu Sarva Shakthimanthudaa…Yesu Sarvonnathudaa Sarva Shakthimanthudaa Maanavula Rakshinche Mahaa Devudaa ||2|| Nashiyinchinadaanini Vedaki Rakshinchinaavaa ||2|| Chithikina Brathukula Kanneeru Thudichinaavaa ||2|| Vandanamayyaa Neeku Vandanamayyaa Yesayyaa Vandanamayyaa Neeku Vandanamayyaa ||2||Kaanaanu Puramuna Kalyaana Samayaana ||2|| Neetini Draakshaa Rasamuga Maarchi Vindunu Pasandugaa Maarchinaavu ||2|| ||Vandanamayyaa||Naayeenu Graamaana Vidhavaraali Kumaaruni ||2|| Paadenu Prematho Mutti Kannathalli Kanneeru Thudichinaavu ||2|| ||Vandanamayyaa||Geraasenu Deshaana Samaadhula Sthalamulona ||2|| Sena Dayyamunu Vadilinchi Nashiyinche Aathmanu Rakshinchinaavu ||2|| ||Vandanamayyaa||