yesuni naa madilo sweekarinchaanu యేసుని నా మదిలో స్వీకరించాను
యేసుని నా మదిలో స్వీకరించాను ఆయన నామములో రక్షణ పొందాను (2) నేను నేనే కాను… నాలో నా యేసే… (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయపాతవి గతియించెను క్రొత్తవి మొదలాయెను (2) నా పాప హృదయింలో రారాజు జన్మించె నా పాపం తొలగి పోయెను నా దుుఃఖం కరిగి పోయెను (2) యేసే నా జీవం… ఆ ప్రభువే నా దెైవం (2) ||హల్లెలూయ||నీ పాపం తొలగాలన్నా నీ దుుఃఖం కరగాలన్నా (2) యేసుని నీ మదిలోకి స్వీకరించాలి ఆయన నామములోనే రక్షణ పొందాలి (2) యేసే మన జీవం… ఆ ప్రభువే మన దెైవం (2) ||హల్లెలూయ||నీవు నమ్మితే రక్షణ నమ్మకున్నచో శిక్షయే (2) ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2) ఈ క్షణమే నీవు తేల్చుకో… ఇదియే అనుకూల సమయము (2) ||హల్లెలూయ|| ||యేసుని||
Aayana Naamamulo Rakshana Pondaanu (2) Nenu Nene Kaanu… Naalo Naa Yese… (2) Hallelujah Hallelujah Hallelujah Hallelujah Amen Hallelujah Hallelujah Hallelujah HallelujahPaathavi Gathiyinchenu Kroththavi Modalaayenu (2) Naa Paapa Hrudayamlo Raaraaju Janminche Naa Paapam Tholagipoyenu Naa Dukham Karigipoyenu (2) Yese Naa Jeevam Aa Prabhuve Naa Daivam (2) ||Hallelujah||Nee Paapam Tholagaalannaa Nee Dukham Karagaalannaa (2) Yesuni Ne Madiloki Sweekarinchaali Aayana Naamamulone Rakshana Pondaali (2) Yese Mana Jeevam Aa Prabhuve Mana Daivam (2) ||Hallelujah||Neevu Nammithe Rakshana Nammakunnacho Shikshaye (2) Eththabade Gumpulo Neevu Untaavo Viduvabade Rompilo Neevu Untaavo(2) Ee Kshaname Neevu Thelchuko Idiye Anukoola Samayamu (2) ||Hallelujah|| ||Yesuni||