• waytochurch.com logo
Song # 291

yesuni naa madilo sweekarinchaanu యేసుని నా మదిలో స్వీకరించాను


యేసుని నా మదిలో స్వీకరించాను
ఆయన నామములో రక్షణ పొందాను (2)
నేను నేనే కాను… నాలో నా యేసే… (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

పాతవి గతియించెను క్రొత్తవి మొదలాయెను (2)
నా పాప హృదయింలో రారాజు జన్మించె
నా పాపం తొలగి పోయెను
నా దుుఃఖం కరిగి పోయెను (2)
యేసే నా జీవం… ఆ ప్రభువే నా దెైవం (2) ||హల్లెలూయ||


నీ పాపం తొలగాలన్నా నీ దుుఃఖం కరగాలన్నా (2)
యేసుని నీ మదిలోకి స్వీకరించాలి
ఆయన నామములోనే రక్షణ పొందాలి (2)
యేసే మన జీవం… ఆ ప్రభువే మన దెైవం (2) ||హల్లెలూయ||


నీవు నమ్మితే రక్షణ నమ్మకున్నచో శిక్షయే (2)
ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో
విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2)
ఈ క్షణమే నీవు తేల్చుకో…
ఇదియే అనుకూల సమయము (2) ||హల్లెలూయ|| ||యేసుని||


Aayana Naamamulo Rakshana Pondaanu (2)
Nenu Nene Kaanu… Naalo Naa Yese… (2)
Hallelujah Hallelujah Hallelujah Hallelujah Amen
Hallelujah Hallelujah Hallelujah Hallelujah

Paathavi Gathiyinchenu
Kroththavi Modalaayenu (2)
Naa Paapa Hrudayamlo
Raaraaju Janminche
Naa Paapam Tholagipoyenu
Naa Dukham Karigipoyenu (2)
Yese Naa Jeevam
Aa Prabhuve Naa Daivam (2) ||Hallelujah||


Nee Paapam Tholagaalannaa
Nee Dukham Karagaalannaa (2)
Yesuni Ne Madiloki Sweekarinchaali
Aayana Naamamulone Rakshana Pondaali (2)
Yese Mana Jeevam
Aa Prabhuve Mana Daivam (2) ||Hallelujah||


Neevu Nammithe Rakshana
Nammakunnacho Shikshaye (2)
Eththabade Gumpulo Neevu Untaavo
Viduvabade Rompilo Neevu Untaavo(2)
Ee Kshaname Neevu Thelchuko
Idiye Anukoola Samayamu (2) ||Hallelujah|| ||Yesuni||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com