nee chaethithoa nannu pattukoaనీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్
నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పిచేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము
1. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు
నీ వాక్యమ శక్తిగలది నాత్రోవకు నిత్యవెలుగు ||నీ||
2. ఘోరపాపిని నేను తండ్రి పాప యూబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను ||నీ||
3. ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతినీవే
కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవచేసెదన్ ||నీ||
nee chaethithoa nannu pattukoa nee aathmathoa nannu nadupu
shilpichaethiloa shilanu naenu anukShNamu nannu chekkumu
1. aMDhakaara loayaloana sMchariMchina bhayamu laedhu
nee vaakyama shakthigaladhi naathroavaku nithyavelugu ||nee||
2. ghoarapaapini naenu thMdri paapa yoobiloa padiyuMtini
laevaneththumu shudhDhichaeyumu poMdhanimmu needhu praemanu ||nee||
3. ee bhuviloa raaju neevae naa hrudhiloa shaaMthineevae
kummariMchumu needhu aathmanu jeevithaaMthamu saevachaesedhan ||nee||