prabhu yaesuni vadhanamuloa naప్రభు యేసుని వదనములో నా దేవుని
ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో
పరికించిన శుభదినము గమనించిన యాక్షణము
పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం
1. దిశలన్నియు తిరిగితిని నాపాపపు దాహముతో
దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును
ధన పీడనతో మృగ వాంఛలతో దిగజారితి చావునకు
2. యేసు నీరాజ్యములో భువి కేతెంచెడి రోజు
ఈ పాపిని క్షమియించి జ్ఞాపకముతో బ్రోవుమని
ఇల వేడితిని విలపించుచును ఈడేరును నా వినతి ||ప్రభు||
3. పరదైనున ఈ దినమే నా ఆనందముతోను
పాల్గొందువు నీవనుచు వాగ్ధానము చేయగానే(2)
పరలోకమె నా తుది వూపిరిగా పయనించితి ప్రభుకడకు
ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె ||ప్రభు||
prabhu yaesuni vadhanamuloa naa dhaevuni raajyamuloa
parikiMchina shubhadhinamu gamaniMchina yaakShNamu
paraloakamukai chirajeevamukai praarThiMchenu naa hrudhayM
1. dhishalanniyu thirigithini naapaapapu dhaahamuthoa
dhauShtyamuloa masaluchunu dhaurjanyamu chaeyuchunu
Dhana peedanathoa mruga vaaMChalathoa dhigajaarithi chaavunaku
2. yaesu neeraajyamuloa bhuvi kaetheMchedi roaju
ee paapini kShmiyiMchi jnYaapakamuthoa broavumani
ila vaedithini vilapiMchuchunu eedaerunu naa vinathi ||prabhu||
3. paradhainuna ee dhinamae naa aanMdhamuthoanu
paalgoMdhuvu neevanuchu vaagDhaanamu chaeyagaanae(2)
paraloakame naa thudhi voopirigaa payaniMchithi prabhukadaku
prabhu yaesuni vadhanamuloa naa dhaevudu kanipiMche ||prabhu||