prabhuvaa nae ninnu nammi ninప్రభువా నే నిన్ను నమ్మి నిన్న
ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను
నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు
1. గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ
ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ
ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
2. నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు
నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ
ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
3. పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న
మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను
ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
4. జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు
నే సంచరించునట్లు నే జారిపోకుండ
ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
5. నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు
కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు
ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా!
prabhuvaa! nae ninnu nammi ninnaashrayiMchinaanu
narulaemi jaeyagalaru bhayamaemilaedhu naaku
1. garviShtulainavaaru naathoa poaraaduchuMda
prathimaata kellavaaru parabhaava meMchuchuMda
prabhuvaa naa prakkanuMdi nannu thappiMchinaavu ||prabhu||
2. naeneMdhupoadhumannaa gamaniMchuchuMduvaaru
naa veMta poMchiyuMdi nannu kruMgadheeya neMcha
prabhuvaa! naa prakkanuMdi nannu thappiMchinaavu ||prabhu||
3. pagabooni vaaru nannu hathamaarcha joochiyunna
maraNMbunuMdi nannu kaduviMtha reethigaanu
prabhuvaa! naa prakkanuMdi nannu thappiMchinaavu ||prabhu||
4. jeevMpu velgunaina nee sanniDhaanamMdhu
nae sMchariMchunatlu nae jaaripoakuMda
prabhuvaa! naa prakkanuMdi nannu thappiMchinaavu ||prabhu||
5. nannaadhukoMti neevu nannaadhariMchinaavu
konnaavu neevu nannu manniMchinaavu neevu
ennaaLLu brathiki yunna ninnae saeviMthu dhaevaa!