rammanuchunnaadu ninnu prabhu yesu రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు ||2||ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని ||2|| గ్రహించి నీవు యేసుని చూచిన హద్దు లేని ఇంపు పొందెదవు ||2|| ||రమ్మను||కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ ||2|| కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ కనికరించి నిన్ను కాపాడును ||2|| ||రమ్మను||సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును ||2|| ఆయన నీ వెలుగు రక్షణనై యుండును ఆలసింపక త్వరపడి రమ్ము ||2|| ||రమ్మను||సకల వ్యాధులను స్వస్థత పరచుటకు ||2|| శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపలనిచ్చున్ ||2|| ||రమ్మను||
Rammanuchunnaadu Ninnu Prabhu Yesu Vaanchatho Thana Karamu Chaapi Rammanuchunnaadu ||2||Etuvanti Shramalandunu Aadarana Neekichchunani ||2|| Grahinchi Neevu Yesuni Choochina Hadhdhu Leni Impu Pondedavu ||2|| ||Rammanu||Kanneeranthaa Thuduchunu Kanupaapavale Kaapaadun ||2|| Kaaru Meghamuvale Kashtamulu Vachchinanoo Kanikarinchi Ninnu Kaapaadunu ||2|| ||Rammanu||Sommasillu Velalo Balamunu Neekichchunu ||2|| Aayana Nee Velugu Rakshananai Yundunu Aalasimpaka Thvarapadi Rammu ||2|| ||Rammanu||Sakala Vyaadhulanu Swasthatha Parachutaku ||2|| Shakthimanthudagu Prabhu Yesu Prematho Andariki Thana Krupalanichchun ||2|| ||Rammanu||