• waytochurch.com logo
  • Song - 294 : raajulaku raaju puttenannayya రాజులకు రాజు పుట్టేనయ్య ||2|| Lyrics

  • Quick search
  • raajulaku raaju puttenannayya రాజులకు రాజు పుట్టేనయ్య ||2|| Lyrics in Telugu


    రాజులకు రాజు పుట్టేనయ్య ||2||
    రారే చూడ మనమేగుదామన్నయ్య ||2|| ||రాజులకు||

    యుదాయనే దేశమందన్నయ్య ||2||
    యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య ||2|| ||రాజులకు||

    తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య ||2||
    తరలినారే వారు బెత్లెహేమన్నయ్య ||2|| ||రాజులకు||

    బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య
    బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య ||2|| ||రాజులకు||

    ఆడుదాము పాడుదామన్నయ్య ||2||
    వేడుకతో మనమేగుదామన్నయ్య||2|| ||రాజులకు||

    Language:Telugu | 1601 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6488277
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com