raaraajagu yaesuninaamm ramymbరారాజగు యేసునినామం రమ్యంబగు దే
Chords: ragam: బేహాగ్-baehaag
రారాజగు యేసునినామం రమ్యంబగు దేవుని నామం
ఈశుండగు యేసునినామం ఈధర నిదె పావననామం
యేసునినామం దేవునినామం రమ్యంబగు దేవుని నామం ||రారాజు||
1. గగనమువీడిన గురునామం కలుషాత్మలబ్రోచెడు నామం ||రారాజు||
2. స్లీవాంకముగల యినామం సుజనుల జేసెడు స్థిరనామం ||రారాజు||
3. విజయం బొపగెడు నిజనామం విమలాత్ముల కిదివరనామం ||రారాజు||
4. మనమున కిది యజ్జ్వలనామం జనములకిదియే ఋజునామం ||రారాజు||
5. ఈధరస్తుతులను గొనునామం ఈయేసుని యమృతనామం ||రారాజు||