Koti Kantalatho Ninnu Keerthinthunu కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును – రాగ భావాలతో నిన్ను ధ్యానింతును
కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును – రాగ భావాలతో నిన్ను ధ్యానింతునుగాత్రవీణ నే మీటి నేను పాడనా – స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా1. రాగాల నేను కూర్చనా – స్తుతిగీత గానాలు నేపాడనాహృదయమే నీ ఆలయం – నాలోనవసియించు నాయేసువా2. యాగంబునై నేను వేడనా – సనుతించు గీతాలు నే పాడనాజీవితం నీ కంకితం – స్తుతియాగమై నేను కీర్తించెదన్3. సువార్త నేను చాటనా – నీ సాక్షిగా నేను జీవించనాప్రాణార్పణముగా పోయ బడినా – నన్నిలలో నడిపించు నా యేసువా