raaraaju janminchinaadu రారాజు జన్మించినాడు
రారాజు జన్మించినాడు ఈ అవనిలోన ఆ నాడు నీ హృదిలో జన్మించుతాడు స్థిరపరచుకో నీ మదిని నేడు (2)యేసే దైవం ఈ సత్యాన్ని తెలుసుకో యేసే సర్వం నిత్య రాజ్యమును చేరుకో (2) ||రారాజు||ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరమును విని తీసినయెడల వచ్చెదను (2) అని నిన్ను పిలుచుచున్నాడు త్వరగా తలుపును తెరచి చూడు చేజార్చకీ అవకాశము నేడు రాదీ సమయము ఇంకేనాడు (2) ||యేసే దైవం||నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని అన్నాడు నా ద్వారా తప్ప తండ్రి కడకు చేరే మార్గం లేదన్నాడు (2) ఈ మాటను పరికించి చూడు యోచించుము నిజమేదో నేడు త్వరలో ప్రభు రానైయున్నాడు ఆ లోపే యేసయ్యను వేడు (2) ||యేసే దైవం||
Raaraaju Janminchinaadu Ee Avanilona Aa Naadu Nee Hrudilo Janminchuthaadu Sthiraparachuko Nee Madini Nedu (2)Yese Daivam Ee Sathyaanni Thelusuko Yese Sarvam Nithya Raajyamunu Cheruko (2) ||Raaraaju||Idigo Nenu Thalupu Nodda Niluchundi Thattuchunnaanu Evadainanu Naa Swaramunu Vini Theesina Yedala Vachedanu (2) Ani Ninnu Piluchuchunnaadu Thvaragaa Thalupunu Therachi Choodu Chejaarchakii Avakaashamu Nedu Raadii Samayamu Inkenaadu (2) ||Yese Daivam||Nene Maargam Nene Sathyam Nene Jeevam Ani Annaadu Naa Dvaaraa Thappa Thandri Kadaku Chere Maargam Ledannaadu (2) Ee Maatanu Parikinchi Choodu Yochinchumu Nijamedo Nedu Tvaralo Prabhu Raanaiyunnaadu Aa Lope Yesayyanu Vedu (2) ||Yese Daivam||