• waytochurch.com logo
Song # 29500

Sthuthulu Vandanam Kristhesayyake స్తుతులు వదనం క్రీస్తు యేసయ్యకే


స్తుతులు వదనం క్రీస్తు యేసయ్యకే
అనుదినం స్తుతించేధము
స్తుతులు వదనం క్రీస్తు యేసయ్యకే
అనుదినం స్తుతించేధము
హల్లెలుయని ఆరాదించెదం
ఆత్మతో పాడుచు ఆనందించెను
హల్లెలుయని ఆరాదించెదం
ఆత్మతో పాడుచు ఆనందించెదం


రాజులకు రాజు న్యాయము తీర్చువాడు
సర్వలోక అధిపతి యేసే
స్తుతులను కోరువాడు
ఆరాధనలో ఉన్నవాడు ఆత్మతో నింపువాడు యేసే
రాజులకు రాజు న్యాయము తీర్చువాడు
సర్వలోక అధిపతి యేసే
స్తుతులను కోరువాడు
ఆరాధనలో ఉన్నవాడు ఆత్మతో నింపువాడు యేసే
ఆరాధనీయుడు స్తుతులకు యోగ్యుడు యేసయ్యనే పాడెద
ఆరాధనీయుడు స్తుతులకు యోగ్యుడు యేసయ్యనే పాడెద

స్తుతులు వదనం క్రీస్తు యేసయ్యకే
అనుదినం స్తుతించేధము
స్తుతులు వదనం క్రీస్తు యేసయ్యకే
అనుదినం స్తుతించేధము


వాక్యమియున్నవాడు వక్ధనమిచ్చాడు
నిజమేలుచు ఉన్నాడు
దేవించువాడు జీవమిచ్చు వాడు
మృత్యుంజయుడు మన యేసేవాక్యమియున్నవాడు వక్ధనమిచ్చాడు
నిజమేలుచు ఉన్నాడు
దేవించువాడు జీవమిచ్చు వాడు
మృత్యుంజయుడు మన యేసే
హల్లెలుయ అని పాడిన వారికి ధీవించువాడు యేసే
హల్లెలుయ అని పాడిన వారికి ధీవించువాడు యేసే

స్తుతులు వదనం క్రీస్తు యేసయ్యకే
అనుదినం స్తుతించేధము
స్తుతులు వదనం క్రీస్తు యేసయ్యకే
అనుదినం స్తుతించేధము
హల్లెలుయని ఆరాదించెదం
ఆత్మతో పాడుచు ఆనందించెను
హల్లెలుయని ఆరాదించెదం
ఆత్మతో పాడుచు ఆనందించెదం


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com