Nannu Choochuvaada నన్ను చూచువాడా నిత్యం కాచువాడా
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2)పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావుకూర్చుండుట నే లేచియుండుట (2)బాగుగ యెరిగియున్నావు- రాజా1. తలంపులు తపనయు అన్నీ - అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావుధన్యవాదం యేసు రాజా (2)2. వెనుకను ముందును కప్పి - చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావుధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నదిధన్యవాదం యేసు రాజా (2)