పరిశుద్ధుడా పరిపూర్ణుడా
Parishudhuda paripoornuda
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
దవళవర్ణుడా రత్నవర్ణుడా
నిర్మించావయ్యా నియమించావయ్యా
నడిపించావయ్యా నిలబెట్టావయ్యా
నా దేవా నీ సాక్షిగా నీ సేవకై పిలిచావు
నా రూప కల్పన జరుగక మునుపే
గర్భములోనే నను ఏర్పరచావు
ఈ భువిలోనే నీ జనములకు
నీ వక్తగా నన్ను ప్రతిష్టించావు
ఈ భువిలోనే నీ జనములకు
ప్రవక్తగా నను ప్రతిష్టించావు
నా యేసు ప్రభువా నీకే నా స్తోత్రముల్
ఆత్మ రూపుడా నీకే ఆరాధన
నా జీవిత గమ్యం నీవే చూపించి
నేనెరుగని నీ జనులకు ప్రతినిధిగా నడిపించి
నా జీవిత గమ్యం నీవే చూపించి
నేనెరుగని నీ జనులకు ప్రతినిధిగా ఏర్పరచి
అంచలంచలుగా నను హెచ్చించితివి
బ్రతికెదను ప్రభు నీ కొరకే
నా యేసు ప్రభువా నీవే నా ఆధారము
నా రక్షకా నీవే నా గమ్యము
నా ముదిమిలో కూడా నీవే నా కాపరి
నే బ్రతుకు దినములెల్ల నిన్నే సేవింతును
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే మరి లాభమే
నా యేసు ప్రభువా ఇదియే నాకానందము
నా జీవితాంతము నిన్నే సేవింతును
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
దవళ వర్ణుడా రత్నవర్ణుడా
నిర్మించావయ్యా నియమించావయ్యా
నడిపించావయ్యా నిలబెట్టావయ్యా
నా దేవా నీ సాక్షిగా నీ సేవలో నే సాగెదను
నా దేవా నీ సాక్షిగా నీ సేవలో కొనసాగెదను
parishudhuda paripoornuda
dhavala varnuda rathna varnuda
nirminchaavayya niyaminchaavayaa
nadipinchaavayyaa nilabettaavayyaa
naa deva nee saakshigaa nee sevakai pilichaavu
na roopa kalpana jarugaka munupe
gharbhamulone nanu erparachaavu
ee bhuvilone nee janamulaku
nee vakthagaa nannu prathistinchaavu
ee bhuvilone nee janamulaku
pravakthagaa nannu prathistinchaavu
na yesu prabhuvaa neeke na sthothramul
aathma roopudaa neeke aaradhana
na jeevitha gamyam neeve choopinchi
nenerugani nee janulaku prathinidhigaa nadipinchi
naa jeevitha gamyam neeve choopinchi
nenerugani nee janulaku prathinidhigaa erparachi
anchalanchalugaa nanu hechinchithivi
brathikedhanu prabhu nee korake
naa yesu prabhuvaa neeve naa aadhaaramu
naa rakshakaa neeve naa gamyamu
na mudhumilo kuda neeve naa kaapari
ne brathuku dhinamulella ninne sevinthunu
naa mattukaithe brathukuta kreesthe
chaavaithe mari laabhame
na yesu prabhuvaa idiye naakaanandhamu
nee jeevithaanthamu ninne sevinthunu
parishudhuda paripoornuda
dhavala varnuda rathna varnuda
nirminchaavayya niyaminchaavayaa
nadipinchaavayyaa nilabettaavayyaa
naa deva nee saakshigaa nee sevalo ne saagedhanu
naa deva nee saakshigaa nee sevalo konasaagedhanu