అక్షయుడా నా ప్రియ యేసయ్యా
Akshayuda na priya yessaiah
అక్షయుడా నా ప్రియ యేసయ్యా నీకే నా అభివందనం నీవు నాకోసమే తిరిగి వస్తావని నేను నీసొంతమై కలసిపోదామనియుగయుగములు నన్నేలుతావని నీకే నా ఘనస్వాగతంనీ బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికెనే అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునేనేనేముందును - ఆకాక్షింతునునీతో ఉండాలనే కల నెరవేరుననా ప్రియుడా యేసయ్యా చిరకాల ఆశను నెరవేర్చుతావని మదిలో చిరుకోరిక నీ అరచేతిలో నను చెక్కుకొని మరువలేనంటివే నీ కనుపాపగా నను చూచుకొని కాచుకున్నావులేనను రక్షించిన - ప్రాణమర్పించిన నను స్నేహించిన - నను ముద్రించిన నా ప్రియుడా యేసయ్యాపానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయనీవు స్థాపించిన ఏ రాజ్యమైన కొదువ లేకుండునే బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపునే అది స్థిరమైనదై - క్షేమము నొందునే నీ మహిమాత్మతో - నెమ్మది పొందునే నా ప్రియుడా యేసయ్యారాజ్యాలనేలే శకపురుషుడ నీకు సాటేవ్వరు