యేసయ్య లోనే పరవశం
Yessaiahlone paravasam
యేసయ్య లోనే పరవశం పల్లవి..నాలో నీవు..నీలో నేను వుండాలని..నియందే పర్వశించాలని నా హృదయ ఆశయ్య...2)1.. కడలి యెంత ఎగసిపడిన.హద్ధు దాటదు నీ ఆజ్ఞలేక .. కలతలన్ని సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక ..2).కమనియమైనది.నీ దివ్య రూపము కాలనైన మరువను నీ నామ ధ్యానము..2.........( నాలో నీవు)...2. కమ్మనైన బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్య..(2)కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నివేకదయ్య..2)కరుణా తరంగము తాకే నా హృదయము .. కాను రెప్ప పాటులో మారెను జీవితము( 2)..3.. స్నేహమైన సందడైన ప్రాణమైన నివే యేసయ్య 2). సన్నిదైన సాఖ్యమైన.. నాకు ఉన్నది నివేకాదయ్యా .2). నిలోనే నా బలము నీలోనే నా పలము .. నీలోనే నా వరం.. నేవెగా నా జయము..(.2)