జగమెరిగిన రాజు
Jagamerigina Raju
జగమెరిగిన రాజురాజ జగమెరిగిన నా యేసురాజారాగాలలో అనురాగాలు కురిపించినమన బంధము - అనుబంధమువిడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను ?దీన స్థితియందున - సంపన్న స్థితియందుననడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునేనిత్యము ఆరాధనకు - నా ఆధారమాస్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||బలహీనతలయందున- అవమానములయందునపడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునేనిత్యము ఆరాధనకు - నా ఆధారమాస్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||సీయోను షాలేము - మన నిత్య నివాసముచేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే నిత్యముఆరాధనకు - నా ఆధారమాస్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||