అనాధగా చేయని ప్రార్ధన
Anadhaga Cheyani Pradhana
అనాధగా చేయని ప్రార్ధన పల్లవి : కన్నులెత్తి చూచెదకరములెత్తి వేడెదకూర్చుండి కోరేదాకృపాసనమును చేరదా( అనుపల్లవి)ప్రార్ధన ప్రార్ధన తండ్రికే ప్రార్ధనఅనాధగా నను చేయని ఆపదలో ప్రార్ధన ప్రార్థన ప్రార్థన యేసయ్యకే ప్రార్ధనఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చేది ప్రార్థనప్రార్ధన ప్రార్ధన ఆత్మలో ప్రార్ధనఅభిషేకము అధికారముతో నింపేది ప్రార్ధన1.ఒంటె మోకాళ్ళతో ఒంటరిగా ప్రార్థనఓర్పు లేని సమయంలోఓడిపోదే ప్రార్థన (2)ఒత్తిడైన వేళలో ఓదార్చే ప్రార్థనఒడ్డు చేరలేని నావలో ఒక్కటైన ప్రార్థన ప్రార్థనా ప్రార్ధన.......కన్నులెత్తి చూచెద......2.వంచిన ముఖముతో వేదనతో ప్రార్ధన వేధించిన విషయములోవాడిపోదే ప్రార్థనవెక్కిరించిన వార్తలను వ్యర్థపరిచే ప్రార్ధనవెలివేసిన వేళలో వెలకట్టే ప్రార్ధనప్రార్ధన ప్రార్థన.....కన్నులెత్తి చూచెద.....