ఇది దేవుని నిర్ణయము
Idhi Devuni Nirnayamu
ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది||
ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము (2)
నిండాలి సంతోషము ||ఇది||
వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే ||ఇది||
idhi devuni nirnayamu
manushyulakidhi asaadhyamu (2)
aedenu vanamandhu
prabhu sthiraparachina kaaryamu (2)
prabhu sthiraparachina kaaryamu ||idhi||
ee jagathi kanna munupe
prabhu chesenu ee kaaryamu (2)
ee iruvuri hrudayaalalo
kalagaali ee bhaavamu (2)
nindaali santhoshamu ||idhi||
varudaina kreesthu prabhuvu
athi thvaralo raanundenu (2)
paraloka parinayame
manamellaramu bhaagame (2)
manamellaramu bhaagame ||idhi||