నీతో ఉంటే జీవితం
Neetho Unte Jeevitham
నీతో ఉంటే జీవితంవేదనైనా రంగుల పయనంనీతో ఉంటే జీవితంభాటేదైనా పువ్వుల కుసుమం ( 2)నువ్వే నా ప్రాణాధారము…నువ్వే నా జీవధారము (2)చరణం :- 1నువ్వే లేకపోతే నేను జీవించలేనునువ్వే లేకపోతే నేను బ్రతుకలేనునువ్వే లేక పోతే నేను ఊహించలేనునువ్వే లేక పోతే నేను లేనేలేను (2)నిను విడిచిన క్షణమేఒక యుగమై గడచె నా జీవితముచెదరిన నా బ్రతుకేనిన్ను వెతికే నీ తోడు కోసం(2)( నువ్వే నా ప్రాణాధారము )చరణం :- 2నీతో నేను జీవిస్థాలే కల కాలమునిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలములోకంలో నేనెన్నో వేతికా అంత శూన్యముచివరికీ నువ్వే నిలిచవే సదాకాలము (2)నిను విడువను దేవానా ప్రభువా నా ప్రాణనాధనీ చేతితో మలచినను విరచి సరిచేయునాధ (2)( నువ్వే నా ప్రాణాధారము )
neetho unte jeevithamvedanaaina rangula payanamneetho unte jeevithambhaatedaina puvvula kusumam (2)nuvve naa pranaadhaaramu…nuvve naa jeevadhaaramu (2)charanam 1:nuvve lekapotey nenu jeevincha lenunuvve lekapotey nenu bratukalenunuvve lekapote nenu oohincha lenunuvve lekapote nenu lene lenu (2)ninu vidichina kshanameoka yugamai gadache naa jeevithamucheddarina naa bratukeninnu vetike nee todu kosam (2)(nuvve naa pranaadhaaramu)charanam 2:neetho nenu jeevistale kala kaalamuninne nenu premistane chirakaalamulokamlo nenenno vetika antha shoonyamuchivariki nuvve nilichave sadaakaalamu (2)ninu viduvanu devaanaa prabhuvaa naa praananaadhanee chetito malachinanu virachi saricheyunaadha (2)(nuvve naa pranaadhaaramu)