మహోన్నతుడా నీవే నా ఆశ్రయమని
mahonnathuda neeve na asrayamani
మహోన్నతుడా నీవే నా ఆశ్రయమని నీవైపే నా కన్నులేతుచున్నాయేసు నీ వైపే నా కన్నులేతుచ్చున్నా నన్ను చూడవా ఆదరించవా1.దావీదు కుమారని పిలచిన గుడ్డివాని చూచినావు కద దేవా నన్ను చూడవా యేసు నీ వైపే కన్నులేతున్నా నన్ను చూడవా ఆదరించవా 2.సింహాల గుహలో దానియేలునకు తోడుగ ఉన్నావు కద దేవ నాతొ ఉండవాయేసు నీ వైపే కన్నులేతున్నా నన్ను చూడవా ఆదరించవా 3.నీ ప్రేమకు దూరం అయ్యాను నీవు చేసిన మేళ్లను మరిచిపోయానుక్షమీయించి దరిచేర్చుకో నా దేవా నిన్ను విడిచి నే ఉండలేను ప్రభువామహోన్నతుడా నీవే నా ఆశ్రయమని నీవైపే నా కన్నులేతుచున్నాయేసు నీ వైపే నా కన్నులేతుచ్చున్నా నన్ను చూడవా ఆదరించవా