కృపాసత్య సంపూడా మా యేసయ్యా
Krupasatya Sampurnuda yessaiah
కృపాసత్య సంపూడా మా యేసయ్యా కృప చూపుటకు నీవే చాలిన దేవుడువయ్యా. కృప వెంబడి కృపను చూపినావయా కృప చేత బలవంతులుగా మార్చినావయా పరిశుద్ధుడా మా యేసయ్యా మా ఆరాధనకు అర్హుడవయ్యా1.భూమ్యాకాశంబులను సృజియించిన మా దేవా భూలోకానికి దీనుడవై ఏతెంచిన యేసయ్యా సర్వమానవాళికై ప్రాణమిచ్చినావయ్యా విశ్వసించు వారినెల్లు విమోచించినావయ్యాయేసయ్యా నిమోచకుడా - యేసయ్యా సర్వ సృష్టికర్తా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా2.గతకాలపు మేలులకై నీకే స్తుతి స్తోత్రములు ఈ నూతన వత్సర దీవెన మాకు ప్రసాదించుమయ్యా మా జీవిత కాలమంత కృతజ్ఞత కలిగి దైవభయముతో నిన్ను వెంబడింతుమయ్యాయేసయ్యా కృపామయుడా యేసయ్యా సుతి స్తోత్రార్థుడా యేసయ్యా యేసయ్య యేసయ్యా యేసయ్యా3. బలహీనులనందరిని బలపరచిన యేసయ్యా మీ వాక్యముతో మా హృదయమును శుద్ధి చేయుమయ్యా పరిశుద్ధులకే పరలోక బాగ్యమిచ్చి లోబడు దీనులనెల్ల హెచ్చించిన యేసయ్యాయేసయ్యా మహా బలవంతుడా-యేసయ్యా మహా పరిశుద్దుడా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా