ఎల్ రోయి వై నను చూడగా
El Roi vai Nanu chudaga
ఎల్ రోయి వై నను చూడగాఎల్ రోయి వై నను చూడగానీ దర్శనమే నా బలమాయెనుఎల్ రోయి వై నీవు నను చేరగానీ స్వరమే నాకు ధైర్యమిచ్చెనునీ ముఖ కాంతియే నా ధైర్యమునీ ముఖ కాంతియే నా బలముమరణమే నన్నావరించగానీ వాక్యమే నాతో నిలిచెనుఎల్ రోయి వై నను చూడగాశత్రువే సిగ్గు నొందెను ” నీ ముఖ “విశ్వాసమే శోధింపబడగానీ కృపయే నాతో నిలిచెనుఎల్ రోయి వై నను చూడగాశత్రు ప్రణాళిక ఆగిపోయెను ” నీ ముఖ “ఒంటరినై నేను నిను చేరగానా పక్షమై నీవు నిలచితివేఎల్ రోయి వై నను చూడగాశత్రువే పారిపోయెను ” నీ ముఖ “