విశేషమైన కృప
Visheshamaina Krupa Naa Yedala Choopuchunnavaa Prabhuvaa
విశేషమైన కృప నా యెడల చూపుచున్నావా… ప్రభువా (2)
నా యెడల నీవు విశేషమైన (2)
కృప చూపుచున్నావా ||విశేషమైన||
నా బ్రతుకు నన్ను క్రుంగదీయు వేళ
నీ కృపయే నన్ను లేవనెత్తగా (2)
కృప కృప కృప అని పిలువగా
నీ కృప కృప కృప అని పిలువగా
కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన||
గడ్డి పూవు లాంటిది నా జీవితం
పరిమళింపజేయవా నీ కృపచేత (2)
కృప కృప కృప అని పిలువగా
నీ కృప కృప కృప అని పిలువగా
కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన||
వెలుపట లోపట పోరాటములే
యెటు చూచినా దారి కానరాలేదే (2)
కృప కృప కృప అని పిలువగా
నీ కృప కృప కృప అని పిలువగా
కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన||
visheshamaina krupa naa yedala choopuchunnavaa … prabhuvaa (2)
naa yedala neevu visheshamaina (2)
krupa choopuchunnavaa ||visheshamaina||
naa brathuku nannu krungadeeyu vela
nee krupaye nannu levanetthagaa (2)
krupa krupa krupa ani piluvagaa
nee krupa krupa krupa ani piluvagaa
krupa lone naaku prathyakshamaithivaa
nee krupa lone naaku prathyakshamaithivaa ||visheshamaina||
gaddi poovu laantidi naa jeevitham
parimalimpajeyavaa nee krupachetha (2)
krupa krupa krupa ani piluvagaa
nee krupa krupa krupa ani piluvagaa
krupa lone naaku prathyakshamaithivaa
nee krupa lone naaku prathyakshamaithivaa ||visheshamaina||
velupata lopata poraatamule
yetu choochinaa daari kaanaraalede (2)
krupa krupa krupa ani piluvagaa
nee krupa krupa krupa ani piluvagaa
krupa lone naaku prathyakshamaithivaa
nee krupa lone naaku prathyakshamaithivaa ||visheshamaina||