• waytochurch.com logo
Song # 2964

yaesuvmti priya bmdhuaodu naakయేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక


Chords: ragam: ఆహిరి-aahiri

యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న
భాసురముగ నిజ భక్తుల కది యను భవ గోచర మెపు డగు నన్న ||యేసు||

1. ఊరు పేరు పరువులు మురువులు మరి యూడఁగొట్టబడినను గాని
కూరిమితో క్రీస్తుడు మాకుండినఁ కొదువరాదు గొప్పయు పోదు ||యేసు||


2. ఆడికలు తిరస్కారంబులు మా కవమానము లున్నన్ గాని తోడు
క్రీస్తుఁడు మాకుండినను త్రోవఁ దప్పము ఓడిపోము ||యేసు||


3. తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీఁదను వ్రాలినగాని దగ్గర మా
పాలిటఁ ప్రభువుండగ సిగ్గును బొందుము తగ్గునఁ గుందము ||యేసు||


4. ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలఁ జుట్టిన యపుడు కన్న
తండ్రివలె నోదార్చుచుఁ దన ఘన వాగ్బలమున దునుమును వానిని ||యేసు||


5. మనసు క్రుంగి పలు చింతలచేత మట్టఁబడిన వేళను మాకుఁ తన
వాగ్దత్తములను జేతుల లే వనెత్తి యెంతో సంతస మొసఁగును ||యేసు||


6. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలఁ డెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి
పిలిచిన వేళ నోహో యనుచు దరికి వచ్చు ||యేసు||


7. అతఁ డుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షతినాతఁ
డు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము ||యేసు||

yaesuvMti priya bMDhuAOdu naakiAOka niha paramulaloa laeAOdanna
bhaasuramuga nija bhakthula kadhi yanu bhava goachara mepu dagu nanna ||yaesu||

1. ooru paeru paruvulu muruvulu mari yoodAOgottabadinanu gaani
koorimithoa kreesthudu maakuMdinAO kodhuvaraadhu goppayu poadhu ||yaesu||


2. aadikalu thiraskaarMbulu maa kavamaanamu lunnan gaani thoadu
kreesthuAOdu maakuMdinanu throavAO dhappamu oadipoamu ||yaesu||


3. thaggupaatulunu siggupaatulunu dhalameeAOdhanu vraalinagaani dhaggara maa
paalitAO prabhuvuMdaga siggunu boMdhumu thaggunAO guMdhamu ||yaesu||


4. ennennoa shoaDhana baaDhalu chela raegi manalAO juttina yapudu kanna
thMdrivale noadhaarchuchuAO dhana ghana vaagbalamuna dhunumunu vaanini ||yaesu||


5. manasu kruMgi palu chiMthalachaetha mattAObadina vaeLanu maakuAO thana
vaagdhaththamulanu jaethula lae vaneththi yeMthoa sMthasa mosAOgunu ||yaesu||


6. thallidhMdrulu vidichina gaani thaanu vadhalAO deppudu mammu ullamuneththi
pilichina vaeLa noahoa yanuchu dhariki vachchu ||yaesu||


7. athAO duMdani paramMdalamu ika vedhakinagaani yagapadadhu kShthinaathAO
du maa mathini vasiMchina athulitha saukhyM badhiyae moakShmu ||yaesu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com