• waytochurch.com logo
Song # 2967

annaa mana yaesu prabhuni kannఅన్నా మన యేసు ప్రభుని కన్న రక్


Chords: ragam: శంకరాభరణము -shMkaraabharaNamu

అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మన
యఘము లన్ని సడలించి ప్రోచు ||నన్న||

1. మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన
దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై ||నన్న||


2. నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగు
నతని పాద రజయుగ్మును స్మరించు ||మన్న||


3. దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొం
పెక్కి వర్తించె నహహ ||యన్న||


4. ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలోఁ గల దుర్గుణాది
జాలంబులఁ గడఁ ద్రోయును ||అన్న||


5. మృతి గెల్చిన వాఁడే దు రిత జీవులఁ బ్రోవఁ దగును మృతి నొంది
నశించు లోక మూఢాత్ముల కేలఁ గల్గు ||నన్న||

annaa mana yaesu prabhuni kanna rakShkuAOdu laeAOdu enna raani mana
yaghamu lanni sadaliMchi proachu ||nanna||

1. mana dhoaShmulaku badhuluga maraNaavasThala noMdhenu thana
dhivyaavayamula ra kthamu chiMdhiMchenu bhuvipai ||nanna||


2. nija rakShkuAOdithAOdae mana vrujinaadhulAO barimaarpanu vijayM bagu
nathani paadha rajayugmunu smariMchu ||manna||


3. dhikku maalina vaariki dhikkai maargamuAOjoopenu chakkanee guNamula soM
pekki varthiMche nahaha ||yanna||


4. eelaati dhayaasamudhru nila neMdhainanu gaanamu neeloaAO gala dhurguNaadhi
jaalMbulAO gadAO dhroayunu ||anna||


5. mruthi gelchina vaaAOdae dhu ritha jeevulAO broavAO dhagunu mruthi noMdhi
nashiMchu loaka mooDaathmula kaelAO galgu ||nanna||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com