అర్హుడా ఆరాధనకు అర్హుడా
Arhuda Aradhanaku arhuda
అర్హుడా ఆరాధనకు అర్హుడా 1. ఆరాధనకు అర్హుడా నీకే నా ఆరాధన స్తుతులపై ఆసీనుడా నీకే నా స్తుతి కీర్తన ప్రీ-కోరస్ మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడా కోరస్ ఆరాధన ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా నీకే 2. విరిగిన మనసు నీ బలిపీఠముపై పరిమిళముగా అర్పింతును సిలువనెత్తుకొని నన్ను నే ఉపేక్షించి వెనుతిరుగక వెంబడింతును ప్రీ-కోరస్ 2నా శరీరమును సజీవ యాగముగార్పింతును కోరస్ ఆరాధన ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా నీకే 3. అలలెన్నో నా పైకి ఎగిసినను శత్రువులే నన్ను చుట్టినను బలమంతా నాలో క్షీణించినను విశ్వాసమే నాలో కొదువైనను ప్రీ-కోరస్ 3 ఆరాధనే నా ఆయుధమై జయింతును కోరస్ ఆరాధన ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా నీకే బ్రిడ్జ్ 1సిలువకై పునరుత్థానికై నా విమోచనకై ఆరాధన నీ మేలులకై విశ్వాస్యతకై శాశ్వత ప్రేమకై ఆరాధన బ్రిడ్జ్ 2పరిశుద్ధుడా గొఱ్ఱె పిల్ల యూదా సింహమా నీకే ఆరాధన కోరస్ ఆరాధన ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా నీకే
verse 1aradhanaku arhuda neeke naa aradhanastuthulapai aseenuda neeke naa sthuthi keerthanapre-chorus 1mahima ghanatha prabhavamulaku yogyudachorusaradhana aradhana neekehallelujah hallelujah neekeverse 2virigina manasu nee balipeetamupaiparimilamuga arpinthunusiluvanethukoni nanu ne upekshinchivenuthirugaka vembadinthupre-chorus 2naa shareeramunu sajeeva yaagamugarpinthunuchorusaradhana aradhana neekehallelujah hallelujah neekeverse 3alalenno naapaiki egisinanushatruvule nannu chuttinanu balamantha naalo ksheeninchinanuviswasame naalo koduvainanu pre-chorus 3 aradhane naa ayudhamai jayinthunuchorusaradhana aradhana neekehallelujah hallelujah neekebridge 1siluvakai punaruthanikainaa vimochanakai aradhana nee melulakai viswasyathakaisashwatha premakai aradhanabridge 2parishudhuda gorrepillayuda simhama neeke aradhana chorusaradhana aradhana neekehallelujah hallelujah neeke